Bhagavad-Gita (Purushottama Yoga 15.1 shloka
శ్రీ భగవానువాచ ।
Bhagavad- Gita 15.1 shloka
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ।। 1 ।।
శ్రీ భగవానువాచ — శ్రీ భగవానుడు పలికెను; ఊర్ధ్వ-మూలం — వేర్లు పైకి; అధః — క్రిందికి; శాఖం — కొమ్మలు; అశ్వత్థం — రావి చెట్టు; ప్రాహుః — అని అంటారు; అవ్యయమ్ — సనాతనమైన; ఛందాంసి — వేద మంత్రములు; యస్య పర్ణాని — దేని ఆకులో; యః — ఎవరైతే; తం — అది; వేద — తెలుసుకుందురో; సః — అతను; వేదవిత్ — వేదములు ఎఱిగిన వాడు.
2.27
జాతస్య హి ధ్రువో మృత్యు:ధృవం జన్మ మృత్యస్య చ
తస్మాదపరిహార్యేర్ధేన త్వం శోచితుమర్హసి
తాత్పర్యం
పుట్టినవానికి మరణం తప్పదు. మరణించినవానికి పుట్టక తప్పదు. తప్పించుకోవడానికి వీలు లేని ఈ విషయంలో నీవు దుఃఖించడం తగదు.
Comments
Post a Comment