A B V High School Friends Stories -1
A.B.V.High School Group Photo 1966 and 1967 batches Q1. Explain ( Task given by Sri Dr. Muralidhar 5 th November 2023 కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కరమూలే భవే గౌరీ ప్రభాతే కర దర్శనం II Comment by Sri.Mahendra Raju 1. చేయి వేళ్లు చివర్లు పని చేయడానికి ఉపయోగిస్తాం కదా .. పని చేస్తేనే డబ్బులు కదా .. అందుకే లక్ష్మి కరాగ్రే .. లక్ష్మి ధనానికి ప్రతీక కాబట్టి .. అర చేయి మధ్య లో పుస్తకం పట్టుకుంటాం కదా చదవడానికి .. అందుకే సరస్వతి కర మధ్యే .. సరస్వతి జ్ఞానానికి ప్రతీక కాబట్టి .. అర చేయి చివర్లో ఏది పట్టుకోవాలన్న బలం ఆధారం అక్కడనుంచే .. అందుకే కర మూలే గౌరీ .. గౌరీ శక్తి కి ప్రతీక కాబట్టి .. 2. Comment by Smt.Sukumari At end of the palm (at the end of finger tips goddes Lakshmi Devi resides, in the middle of the palm goddess Saraswati resides at the end of the palm goddess Gowrie Devi resides and therefore we have to see our palm immediately after weak up from the bed in the morning. 3. comment by Smt. Lalasa కరాగ్రే వసతే లక్ష్మి
Comments
Post a Comment