Posts

Showing posts from December, 2023

Bhagavad-Gita (Purushottama Yoga 15.1 shloka

Image
  శ్రీ భగవానువాచ । Bhagavad- Gita 15.1 shloka           ఊర్ధ్వమూలమధః శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ ।           ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ।। 1 ।। శ్రీ భగవానువాచ — శ్రీ భగవానుడు పలికెను; ఊర్ధ్వ-మూలం — వేర్లు పైకి; అధః — క్రిందికి; శాఖం — కొమ్మలు; అశ్వత్థం — రావి చెట్టు; ప్రాహుః — అని అంటారు; అవ్యయమ్ — సనాతనమైన; ఛందాంసి — వేద మంత్రములు; యస్య పర్ణాని — దేని ఆకులో; యః — ఎవరైతే; తం — అది; వేద — తెలుసుకుందురో; సః — అతను; వేదవిత్ — వేదములు ఎఱిగిన వాడు.                                          2.27 జాతస్య  హి ధ్రు వో మృత్యు:ధృవం జన్మ మృత్యస్య చ  తస్మాదపరిహార్యేర్ధేన త్వం శోచితుమర్హసి  తాత్పర్యం పుట్టినవానికి మరణం తప్పదు. మరణించినవానికి  పుట్టక తప్పదు. తప్పించుకోవడానికి వీలు లేని ఈ విషయంలో నీవు దుఃఖించడం తగదు. *****************************************************  In the context of Hindu philosophy and t...

Chiluveru Ramachandra Murthy Kathalu

Image
  సుందరకాండ...! అది ఓ మానసిక విశ్లేషణా శాస్త్రం! "బుద్ధిర్బలం యశో ధైర్యం, నిర్భయత్వ మరోగతాః!  అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్"                                                                                                          అసలు పూర్తిగా రామాయణమే ఒక సంపూర్ణ మానసిక శాస్త్రం. అందునా సుందరకాండ బహు సుందరంగా మానసిక సంఘర్షణను చూపించి విజయానికి ఎలా పయనమవ్వాలో నిరూపిస్తుంది. అసలు రామాయణమే ఒక జీవి ఆధ్యాత్మిక జీవితానికి దర్పణం. అయోధ్యలో ప్రజలు ఎంత గొప్పవారో వివరిస్తారు. ధర్మం గురించి చెబుతారు.  అదే లంకలో నగరం ఎంత సుందరమో చెబుతారు. ఇక్కడ భౌతిక౦గా ఎంత ఉన్నతంగా ఈనగరం వుందో విశ్లేషణ చేస్తే అయోధ్యలో ధార్మికత, ఆధ్యాత్మికత గురించి చెబుతారు వాల్మీకి మహర్షి.  దశరధుడు అన్నదే పంచకోశ పాంచ భౌతిక శరీరం, అతడి ముగ...